Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఇటీవల 5వ గ్లోబల్ ఫిలిమ్ టూరిజం కాన్ క్లేవ్ ఎక్కడ జరిగింది?

A)హైదరాబాద్
B)ముంబయి
C)చెన్నై
D)బెంగళూరు

View Answer
B

Q)”BISAG – N”అనే యాప్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

A)స్టీల్
B)ఆర్థిక
C)వ్యవసాయం
D)ఆరోగ్యం

View Answer
A

Q)ఇటీవల “ఫెమినామిస్ ఇండియా – 2022″విజేతగా ఎవరు నిలిచారు?

A)మానస వారణాసి
B)మానుషీ చిల్లార్
C)షినతా చౌహాన్
D)సినీ శెట్టి

View Answer
D

Q)ఇటీవల “బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ – 2022″ఫార్ములా వన్ విజేతగా ఎవరు నిలిచారు?

A)సెబాస్టియన్ వెటేల్
B)లూయిస్ హామిల్టన్
C)కార్లోస్ సేయింజ్ జూనియర్
D)లేక్ లేర్క్

View Answer
C

Q)ఇటీవల ఇండియాలో యంగెస్ట్ స్పీకర్ గా నిలిచిన “రాహుల్ నర్వేకర్” ఏ రాష్ట్ర స్పీకర్గా ఎన్నికైనారు?

A)త్రిపుర
B)పంజాబ్
C)ఉత్తరాఖండ్
D)మహారాష్ట్ర

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
21 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!