Q)ఈ క్రింది ఏ సంస్థ ఇటీవల “మైక్రోసాఫ్ట్ పార్ట్నర్ ఆఫ్ ది ఇయర్- 2022 “అవార్డుని గెలుపొందింది?
A)ఇన్ఫోసిస్
B)HCL
C)TCS
D)విప్రో
Q)”Zuljanah (జుల్ జనాహ్)”అనే రాకెట్ ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది?
A)ఇరాన్
B)UAE
C)సౌదీ అరేబియా
D)టర్కీ
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. FRBM Act ని 2003 లో ప్రవేశ పెట్టారు.
2. FRBM Act పైన సలహాలు సూచనలు ఇవ్వడానికి NK సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు
A)1, మాత్రమే
B)2, మాత్రమే
C)1, 2సరైనవే
D)ఏదీ కాదు
Q)ఇంటింటా ఇన్నోవేషన్ “అనే కార్యక్రమం ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభించారు?
A)భీమవరం (AP)
B)కడప (AP)
C)కర్నూల్ (AP)
D)కరీంనగర్ (TS)
Q)ఇండియాలో మొట్టమొదటిసారిగా “సైన్స్ అండ్ టెక్నాలజీ”లో సుస్థిర అభివృద్ధి స్కూల్ ఏర్పాటుకు ఈ క్రింది ఏ సంస్థ ముందుకు వచ్చింది?
A)IIT – మద్రాస్
B)IIT – హైదరాబాద్
C)IIT – మండి
D)IIT – కాన్పూర్