Q)క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇండియాలో మొట్టమొదటి అటానమస్ నావిగేషన్ ఫెసిలిటీ – TIHAN ని ఇటీవల ప్రారంభించారు
2. TIHAN ని 130 కోట్లతో IIT – హైదరాబాద్ రూపొందించింది.
A)1, 2సరైనవే
B)1, మాత్రమే
C)2,మాత్రమే
D)ఏదీ కాదు
Q)ఇండియాలో మొట్ట మొదటి సారిగా “Smart mobility”M.tech కోర్స్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A)IIT – ఖరగ్ పూర్
B)IIT – కాన్పూర్
C)IIT – మద్రాస్
D)IIT – హైదరాబాద్
Q)NTPC ఈ క్రింది ఏ రాష్ట్రంతో 10 GW (గిగావట్) సామర్థ్యం గల రెన్యుబుల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఇటీవల MOU కుదుర్చుకుంది?
A)రాజస్థాన్
B)తెలంగాణ
C)కర్ణాటక
D)మధ్యప్రదేశ్
Q)ఇటీవల మరణించిన తరుణ్ మజుందార్ ఈ క్రింది ఏ రంగానికి ఏ విభాగంకి చెందినవారు?
A)జర్నలిజం
B)క్రీడలు
C)రాజకీయం/సామాజిక సేవలు
D)చలన చిత్రం
Q)ఇటీవల (America's Top – self-made women billionarieslist) అమెరికాలో స్వయం శక్తితో ఎదిగిన అత్యుత్తమ మహిళల లిస్టులో టాప్- 10లో నిలిచిన మహిళ ఎవరు?
A)రోహిణి నాడార్
B)కిరణ్ మజుందార్ షా
C)జయశ్రీ V. ఉల్లాల్
D)ఫాల్గుని నాయర్