1146 total views , 4 views today
Q)ఇటీవల “పరీక్ష సంఘం”అనే పోర్టల్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A)AICTE
B)CBSE
C)UGC
D)NCERT
Q)Ganga Relmagining Rejuvenating,Reconnecting”పుస్తక రచయిత ఎవరు?
A)రంజన్ మిశ్రా
B)పుష్కల్ ఉపాద్యాయ్
C) రంజన్ మిశ్రా & పుష్కల్ ఉపాద్యాయ్
D)రాజేష్ వర్మ
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. Fields medal (ఫీల్డ్ మెడల్) ” అనేది ఫిజిక్స్ లో ఇచ్చే అత్యుత్తమ అవార్డ్
2. ఇటీవల 2022- ఫీల్డ్ అవార్డ్ ఉక్రెయిన్ కీ చెందిన మెరీనా వయా జోవ్ స్కా కి ఇచ్చారు?
A)1, మాత్రమే
B)2, మాత్రమే
C)1,2సరైనవే
D)ఏదీ కాదు
Q)ఇటీవల సౌత్ సూడాన్ లోని UN మిషన్ కి ఫోర్స్ కమాండర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A)సుర్జిత్ సింగ్ దేశ్వాల్
B)ఎం. సుబ్రమణియన్
C)నితిన్ గుప్తా
D)రజనీష్ కుమార్
Q)ప్రస్తుతం “NTAGI – నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ “ఇమ్యునైజేషన్ చీఫ్ ఎవరు?
A)VG సోమాని
B)రణదీప్ గులేరియా
C)నారయిన్ రానే
D)NK అరోరా