Q)”ఏషియా కప్ – 2022 (క్రికెట్) “పోటీలు ఏ దేశంలో జరగనున్నాయి?
A)బంగ్లాదేశ్
B)ఇండియా
C)శ్రీలంక
D)UAE
Q)”రంపా ఉద్యమం (Rampa Rebellion)”ఏ సంవత్సరంలో జరిగింది?
A)1920
B)1921
C)1924
D)1922
Q)ఇటీవల ఈ క్రింది ఏ దేశ సుప్రీంకోర్టులో పనిచేయనున్న మొదటి నల్లజాతీయా మహిళగా “కేంటజీ బ్రౌన్ జాక్సన్” నిలువనున్నారు?
A)కెనడా
B)UK
C) USA
D)ఆస్ట్రేలియా
Q)PMGSY – ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2000 లో ప్రారంభించారు.
2. ఈ పథకంలో కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి – 60: 40
A)1, 2సరైనవే
B)1, మాత్రమే
C)2, మాత్రమే
D)ఏదీ కాదు
Q)”Mission kushal karmi”అనే పథకాన్ని ఏ రాష్ట్రం/UT ప్రారంభించింది?
A)జమ్మూ అండ్ కాశ్మీర్
B)పంజాబ్
C)బీహార్
D)ఢిల్లీ