Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి ఈ క్రింది ఏ దేశం సాంకేతిక సహాయం ఇస్తుంది /ఇచ్చింది?

A)జపాన్
B)రష్యా
C)ఫ్రాన్స్
D)ఇజ్రాయిల్

View Answer
B

Q)ఇటీవల “Elorda cup – 2022 (బ్యాంకింగ్)”పోటీలు ఎక్కడ జరిగాయి?

A)ఇస్తాంబుల్ ( టర్కీ)
B)లండన్ ( యూకే)
C)నూర్ సుల్తాన్ (కజకిస్తాన్)
D)అబుదాబి

View Answer
C

Q)ఇటీవల మరణించిన” మహమ్మద్ సనూసి బర్కిండో” ఈ క్రింది ఏ సంస్థ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు?

A)OIC
B)FATF
C)OPEC
D)UNEP

View Answer
C

Q)”World kiswahili language day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఈ సంవత్సరం 2022 నుండి ప్రతి సంవత్సరం *జూలై 7″నUNESCO సెలబ్రేట్ చేయనుంది
2. 2022 థీమ్; Kiswahili For Peace and prospority”.

A)1, 2సరైనవే
B)1, మాత్రమే
C)2, మాత్రమే
D)ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల మొట్టమొదటి “Animal Health summit- 2022ఎక్కడ జరిగింది?

A)ఆనంద్
B)గురుగ్రామ్
C)అహ్మదాబాద్
D)న్యూఢిల్లీ

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
26 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!