Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)”OPEC – ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ .కాగా దీనిని 1960లో ఏర్పాటు చేశారు.
2. దీని ప్రధాన కార్యాలయం – జెడ్డా (సౌదీ అరేబియా).

A)1, మాత్రమే
B)2, మాత్రమే
C)1,2సరైనవే
D)ఏదీ కాదు

View Answer
A

Q)ఇండియాలో మొట్టమొదటి ఫ్లోటింగ్ LNG టెర్మినల్ కి ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

A)పోర్ బందర్ (గుజరాత్)
B)జై ఘర్ (మహారాష్ట్ర)
C)విశాఖ పట్నం
D)మంగళూరు కర్ణాటక

View Answer
B

Q)ఇండియాలో అత్యంత పొడవైన దూరం నడిచే” వివేక్ ఎక్స్ ప్రెస్”ఈ క్రింది ఏ రెండు ప్రాంతాల మధ్య నడుస్తుంది?

A)జమ్ముతావి – కన్యాకుమారి
B)కన్యాకుమారి – సిమ్లా
C)చెన్నై – శ్రీనగర్
D)కన్యాకుమారి- దిబ్రూఘర్

View Answer
D

Q)ఇటీవల AIV – అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అధ్యక్షునిగా ఎవరు నియామకం అయ్యారు?

A)M. జగదీష్ కుమార్
B)DP సింగ్
C) సురoజన్ దాస్
D)A. రాజేష్ కుమార్

View Answer
C

Q)Getting the Bread: The Gen – Z way to success”పుస్తక రచయిత ఎవరు?

A)మనికా బత్రా
B)ప్రార్ధన బత్రా
C)నిరంజన్ దాస్
D)సుధా మూర్తి

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
16 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!