Q)ఇటీవల”CII – Confederation Indian Industries కొత్త అధ్యక్షునిగా ఎవరు నియామకం అయ్యారు?
A)ఉదయ్ కోటక్
B)గౌతమ్ అదానీ
C)R. దినేష్
D)రోషన్ నాడార్
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల గీతాగోపి నాథ్ IMF లో “Wall of Former Chief Economist” గౌరవాన్ని పొందిన మొదటి మహిళగా రెండవ భారతీయురాలు గా నిలిచింది.
2. అంతకుముందు మాజీ RBI గవర్నర్ రఘురాం రాజన్ కి ఈ గౌరవం దక్కింది.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు
Q)ఇండియాలో మేడిన్ ఇన్ ఇండియా లిథియం అయాన్ సెల్స్ ని ఇటీవల తయారు చేసి BIS సర్టిఫికెట్ పొందిన భారత మొట్టమొదటి సంస్థ ఏది?
A)TATA Battoris
B)Amaron
C)EXIDE
D)GODI
Q)ACFI -“Air Cargo Forum India” ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?
A)యశ్ పాల్ శర్మ
B)AK సేన్
C)SK గోయాల్
D)నితిన్ గుప్తా
Q)జపాన్ మాజీ ప్రధాని షింజో అబే గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. షిoజో అబే జపాన్ ప్రధానిగా 2006 – 2007, 2012 – 2020 కాలంలో పనిచేశారు.
2. ఈయన 2014 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది