Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)”RIMPAC – 2022″ ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇది ఒక నేవీ ఎక్సర్సైజ్ దీనిని యూఎస్ఏ హవాయి ద్వీపంలో ఏర్పాటు చేసింది.
2.2022 థీమ్:- “Capable Adaptive Partners”.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)భారత హెల్త్ సెక్టార్ కి సహాయంగా ఇటీవల “వరల్డ్ బ్యాంక్” ఎంత మొత్తాన్ని లోన్ గా ఇవ్వనుంది? (డాలర్లలో)

A)5
B)1
C)2.5
D)4

View Answer
B

Q)”UN International Day of Parliamentarism” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం జూన్ 30న ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ (IPU) జరుపుతుంది
2. 1889 జూన్ 30న IPU ఏర్పాటు చేసిన దానికి గుర్తుగా జరుపుతారు.

A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల DRDO చాందీపూర్ నుండి అభ్యాస్ – హై స్పీడ్ ఎక్స్ పాoడబుల్ ఏరియల్ టార్గెట్ ని విజయవంతంగా ప్రయోగించింది
2. అభ్యాస్ ని బెంగళూర్ లోని ADE – “Aeronautical Development Establishment” అభివృద్ధి చేసింది.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఈ క్రింది ఏ ఆర్టికల్ భారత అటార్నీ జనరల్ గురించి తెలుపుతుంది?

A)74
B)76
C)75
D)72

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
27 − 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!