1163 total views , 7 views today
Q)”అఖిల భారతీయ శిక్ష సమాగం” ప్రోగ్రాం ఇటీవల ఎక్కడ జరిగింది ?
A)న్యూ ఢిల్లీ
B)అహ్మదాబాద్
C)ఇండోర్
D)వారణాశి
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల మ్యూజియంలను విపత్తు నిర్వహణ మీద రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లోని రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో జరిగింది.
2. దీనిని రాష్ట్రపతి భవన్, NIDM కలిసి ఏర్పాటు చేశాయి.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)”హరియాళీ మహోత్సవ్ – 2022″ కార్యక్రమం ఇటీవల ఎక్కడ జరిగింది?
A)డెహ్రాడూన్
B)గురుగ్రాం
C)పూణే
D)న్యూ ఢిల్లీ
Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “Snake Islands”ఈ క్రింది ఏ సముద్రంలో ఉన్నాయి?
A)Red Sea
B)Arabian Sea
C)Black Sea
D)Baltic Sea
Q)”మిషన్ వాత్సల్య” గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని ఇటీవల స్త్రీ & శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది
2. ఈ ప్రోగ్రాం అమలు కోసం కేంద్ర రాష్ట్ర నిధుల నిష్పత్తి 60 : 40
3. చిన్నపిల్లల సంరక్షణ సంక్షేమం కోసం దీనిని ఏర్పాటు చేశారు.
A)1, 2
B)2, 3
C)1, 3
D)అన్నీ సరైనవే