Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)10వ “World Peace Forum” సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?

A)లండన్ (UK)
B)బీజింగ్ (చైనా)
C)ఓస్లో (నార్వే)
D)స్టాక్ హోం (స్వీడన్)

View Answer
B

Q)”Karchi Festival” ఏ రాష్ట్రంలో జరుగుతుంది?

A)మిజోరాం
B)అస్సాం
C)త్రిపుర
D)సిక్కిం

View Answer
C

Q)అమిత్ షా “Statue of Peace” పేరుతో రామానుజచార్య స్వామి విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు?

A)భావ్ నగర్
B)కొచ్చి
C)ఇండోర్
D)శ్రీనగర్

View Answer
D

Q)దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రం/UT “Right to Health” అనే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది?

A)రాజస్థాన్
B)గుజరాత్
C)ఢిల్లీ
D)కేరళ

View Answer
A

Q)” భారత G – 20 షేర్పా” గా ఇటీవల ఎవరు నియామకo అయ్యారు

A)పీయూష్ గోయల్
B)అమితాబ్ కాంత్
C)సుమన్ బేరి
D)అరూప్ రాయ్ చౌదరి

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
15 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!