Q)భారత ప్రభుత్వం యొక్క డిజిటల్ ప్రాజెక్స్ కి రిపాజిటరీ ఏర్పాటు చేశారు. కాగా దీని పేరేంటి?
A)Viswa Barat Stock
B)India Net Stock
C)India Stock Global
D)India NSE Stock
Q)ఇటీవల క్యాన్సర్ ని సొంతంగా పరీక్షించుకునేందుకు “పివోట్” అనే పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A)ఐఐటీ – మద్రాస్
B)ఐఐటీ – కాన్పూర్
C)ఐఐటీ – ఖరగ్ పూర్
D)ఐఐటీ – ఢిల్లీ
Q)DGCA “ఆకాష్ ఎయిర్” కి ఎయిర్ లైన్స్ లైసెన్స్ ని ఇచ్చింది. కాగా దీని అధినేత ఎవరు?
A)ముఖేష్ అంబానీ
B)గౌతమ్ అదానీ
C)రాకేష్ ఝున్ ఝున్ వాలా
D)రతన్ టాటా
Q)ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలోని స్కూల్ ప్రాజెక్ట్ కి “వరల్డ్ బ్యాంకు పెండింగ్ ని (or) లోన్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
A)గుజరాత్
B)ఛత్తీస్ ఘడ్
C)గోవా
D)తెలంగాణ
Q)”World Population Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం జూలై 11న UN జరుపుతుంది.
2. దీనిని 1989లో గుర్తించి 1990 జూలై 11 నుండి అధికారికంగా నిర్వహిస్తున్నారు.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు