1187 total views , 2 views today
Q)”NBFGR – National Bureau of Fish Genetic Resources” ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A)చెన్నై
B)కొచ్చి
C)లక్నో
D)పోర్ బందర్
Q)ICSE – “International Child Exploitation Database” ర్యాంకింగ్ ల గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. ఇందులో చేరిన 68వ దేశంగా భారతదేశo నిలిచింది.
2. దీనిని ఇంటర్ పోల్ తయారుచేస్తుంది.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)ఇండియా లో AR టెక్నాలజీ ఎక్సిపిరియెన్స్ ని ప్రారంభించిన భారత మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏది?
A)న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్
B)సికింద్రాబాద్
C)ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబయి
D)ఖరగ్ పూర్
Q)శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A)2015
B)2016
C)2014
D)2017
Q)శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ – డెల్టా ర్యాంకింగ్ ల గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఈ ర్యాంకింగ్ లని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
2. ఇందులో జార్ఖండ్ మొదటి స్థానంలోనూ, పుదుచ్చేరి, అస్సాం రెండు,మూడు స్థానాల్లో నిలిచాయి.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది