Q)”AI in Defence” అనే ప్రోగ్రాం ఎక్కడ జరిగింది?
A)హైదరాబాద్
B)బెంగళూర్
C)న్యూ ఢిల్లీ
D)ముంబయి
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల కొత్త పార్లమెంట్ భవనం వద్ద “జాతీయ చిహ్నం”ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2.ఈ జాతీయ చిహ్నం బ్రాంజ్(కంచు) తో తయారు చేయబడింది. కాగా దీని మొత్తం బరువు 9500kg, ఎత్తు 6.5 మీటర్లు.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)IISC – బెంగళూరు క్యాంపస్ లో రోబోటిక్స్ “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A)L & T
B)Toyota
C)Apple
D)Nokia
Q)హర్దీప్ సింగ్ పూరి గారు NCRPB – “నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్” ద్వారా ఇటీవల ఈ క్రింది ఏ పోర్టల్ ని ప్రారంభించారు?
A)RAMP
B)PARIMAN
C)BiHANG
D)TiHAN
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా UNO ప్రకటించిన డేటా ప్రకారం 2023 నాటికి భారత్ దేశ జనాభా చైనా ని అధిగమిస్తుంది
2. 2030 నాటికి ప్రపంచ జనాభా 8.5 బిలియన్ల్ (850 కోట్లు) కి చేరుతుందని UNO తెలిపింది.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు