1194 total views , 2 views today
Q)ఇటీవల “మిసెస్ యూనివర్స్ డివైన్” కిరీటాన్ని ఎవరు గెలుపొందారు?
A)పల్లవి సింగ్
B)సీనా శెట్టి
C)అనుకృతి వ్యాస్
D)మానస వారణాశి
Q)”Father Of Indian Internet” అని ఎవరిని పిలుస్తారు?
A)APJ అబ్దుల్ కలాం
B)BK సింఘాల్
C)రాధా కృష్ణన్
D)సతీష్ రెడ్డి
Q)”ఆస్ట్రియాన్ గ్రాండ్ ఫిక్స్ – 2022″ ఫార్ములా వన్ పోటీలో ఇటీవల విజేతగా ఎవరు నిలిచారు?
A)చార్లెస్ లెక్ లెర్క్
B)లూయీస్ హామిల్టన్
C)సెబాస్టియన్ వేట్టెల్
D)మ్యాక్స్ వెర్ స్టాపెన్
Q)GE హెల్త్ కేర్ సంస్థ “5G ఇన్నోవేషన్ ల్యాబ్” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించిందిs?
A)బెంగళూర్
B)పూణే
C)హైదరాబాద్
D)అహ్మదాబాద్
Q)డిజిటల్ పేమెంట్ లలో మాస్టర్ డిగ్రీని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించిందిs?
A)Paytm
B)AXIS
C)ICICI
D)NPCI