Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల “ఆర్డర్ ఆఫ్ ది రైసింగ్ సన్” అవార్డుని జపాన్ ఇచ్చింది?

A)వెంకయ్య నాయుడు
B)నరేంద్ర మోడీ
C)జై శంకర్ సుబ్రహ్మణ్యం
D)నారాయణన్ కుమార్

View Answer
D

Q)ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుండి ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ 78kg ల చెత్త సంచి నీ విడుదల చేసింది?

A)CSA
B)ESA
C)NASA
D)JAXA

View Answer
C

Q)”Swadhinata Sangram Na Surviro” అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?

A)మీనాక్షి లేఖి
B)నరేంద్ర మోడీ
C)అమిత్ షా
D)వెంకయ్య నాయుడు

View Answer
A

Q)”Natural Farming Con Clave (సేంద్రియ వ్యవసాయ కాన్ క్లేవ్)” ఇటీవల ఎక్కడ జరిగింది?

A)సూరత్
B)కోల్ కత్తా
C)గురుగ్రాం
D)ఇండోర్

View Answer
A

Q)మొట్టమొదటి గ్యాస్ ఆధారిత టి ప్రాసెసింగ్ సెంటర్ ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

A)కేరళ
B)అస్సాం
C)మిజోరాం
D)త్రిపుర

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
19 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!