Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ ఫ్రూట్ కోసం “నేషనల్ కాన్ క్లెవ్” ని ఏర్పాటు చేసింది ?

A)Mango
B)Avacado
C)Dragon Fruit
D)Lychee

View Answer
C

Q)ఇండియాలోనే అత్యంత పొడవైన “డబుల్ – డిక్కర్ బ్రిడ్జి”ని ఎక్కడ నిర్మిస్తున్నారు ?

A)న్యూ ఢిల్లీ
B)బెంగళూర్
C)హైదరాబాద్
D)నాగపూర్

View Answer
D

Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “సంగలీల నేషనల్ పార్క్” ఏ రాష్ట్రంలో ఉంది ?

A)త్రిపుర
B)అస్సాం
C)పశ్చిమ బెంగాల్
D)మిజోరాం

View Answer
D

Q)గ్రామీణ భారతంలోని గాలి కాలుష్యాన్ని కొలిచేందుకు ఈ క్రింది ఏ సంస్థ “ఎయిర్ క్వాలిటీ సెన్సర్స్” ని ఇటీవల ఏర్పాటు చేయనుంది ?

A)ఐఐటీ – కాన్పూర్
B)ఐఐటీ – ఖరగ్ పూర్
C)ఐఐటీ – మద్రాస్
D)ఐఐటీ – హైదరాబాద్

View Answer
A

Q)ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన దియోగర్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది ?

A)ఛత్తీస్ ఘడ్
B)మధ్య ప్రదేశ్
C)బీహార్
D)జార్ఖండ్

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
19 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!