Q)”గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టం ఇండెక్స్ – 2022″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని ఇజ్రాయిల్ కి చెందిన “Startup Blink” అనే సంస్థ విడుదల చేసింది.
2. ఇందులో బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)”ఏషియా పసిఫిక్ సస్టైనబులిటీ ఇండెక్స్ – 2022″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని యూకే కి చెందిన “నైట్ ఫ్రాంక్” సంస్థ విడుదల చేసింది
2. ఇందులో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన నగరాలు వరుసగా సింగపూర్, సిడ్ని, వెల్లింగ్టన్, పెర్త్ మెల్ బోర్న్.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)ఏదీ కాదు
D)1, 2 సరైనవే
Q)”Take Home Ration” పేరిట ఈ క్రింది ఏ సంస్థలు ఇటీవల ఒక రిపోర్ట్ ని తయారు చేశాయి?
A)నీతి అయోగ్ & ICAR
B)నీతి అయోగ్ & FAO
C)నీతి అయోగ్ & WFP
D)నీతి అయోగ్ & కేంద్ర ఆరోగ్య శాఖ
Q)ఈ క్రింది వానిలో “సూర్య ప్రాజెక్టు” గురించి సరైన వాటిని గుర్తించండి?
1. దీనిని UNEP, Renew పవర్,SEWA అనే సంస్థలు కలిసి ప్రారంభించాయి
2. ఉప్పు తయారీలో పనిచేసే అల్పదాయం కలిగిన మహిళలను సోలార్ పవర్ ఉత్పత్తి టెక్నీషియన్లుగా మార్చే పథకం ఇది.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)”నారీ కో నమాన్” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A)మధ్య ప్రదేశ్
B)హిమాచల్ ప్రదేశ్
C)ఉత్తరాఖండ్
D)జార్ఖండ్