Q)ఇటీవల జరిగిన “వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్” లో విజేతగా నిలిచిన 94 ఏళ్ల మహిళ ఎవరు ?
A)గీతా దేవి
B)భవానీ దేవి
C)భగవానీ దేవి
D)రేవతి దేవి
Q)జూన్ – 2022 సంబంధించి “ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ” విజేతలు ఎవరు?
1.పురుషులు – జానీ బెయిర్ స్టో.
2. మహిళలు – మారి జాన్నె కప్ప్.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)ఇండియాలో మొట్టమొదటి “ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్ ప్రెస్ వే” పేరేంటి ?
A)యమునా
B)మథుర
C)ఆగ్రా
D)ద్వారక
Q)IFAD – International Fund For Agriculture Development ” ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు ?
A)లిజ్ ట్రస్ట్
B)ఆంటోని బ్లింకెన్
C)అల్వారో లారియో
D)జోనాథన్ ట్రాట్
Q)రైల్ టెల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు ?
A)నితిన్ గుప్తా
B)సంజయ్ కుమార్
C)BK సింఘాల్
D)SK థార్