Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఖేజ్రీ చెట్లు యొక్క నరికివేతని/ కొట్టివేతని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ?

A)రాజస్థాన్
B)గుజరాత్
C)మధ్య ప్రదేశ్
D)మహారాష్ట్ర

View Answer
A

Q)”సన్నతి” అనే పురాతన చారిత్రక ప్రాంతం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇది ఒక పురాతన జైనమత ప్రాంతం.
2. ఇది కర్ణాటకలోని సన్నతి అనే గ్రామంలో “భీమా” నది ఒడ్డున ఉంది.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
B

Q)”Global Gender Gap Index – 2022″గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని”EIU – ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్” విడుదల చేస్తుంది.
2.ఇందులో భారత ర్యాంక్ – 135.
3.మొదటి 5 స్థానల్లో నిలిచిన దేశాలు – ఐస్ ల్యాండ్, ఫిన్ ల్యాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్.

A)1, 2
B)2, 3
C)1, 3
D)1, 2, 3

View Answer
B

Q)ఇటీవల మరణించిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు బ్యారీ సింక్లేయిర్ ఏ దేశానికి చెందినవాడు ?

A)న్యూజిలాండ్
B)ఇంగ్లాండ్
C)ఆస్ట్రేలియా
D)సౌతాఫ్రికా

View Answer
A

Q)”ప్రసార భారతి” కొత్త లోగో ని ఇటీవల ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ?

A)కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ
B)హోం మంత్రిత్వ శాఖ
C)రక్షణ మంత్రిత్వ శాఖ
D)సమాచార ప్రసార మాధ్యమాల మంత్రిత్వ శాఖ.

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
23 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!