Q)కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కొత్త NIFT- “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
A)గురుగ్రాం
B)జబల్ పూర్
C)పంచకుల
D)సూరత్
Q)ఇండియాలో మొట్టమొదటి “కార్బన్ న్యూట్రల్ ఎయిర్ పోర్ట్” ని ఇటీవల ఎక్కడ నిర్మించనున్నారు ?
A)లేహ్
B)ఇండోర్
C)విశాఖ పట్నం
D)ఔరంగాబాద్
Q)“The Mc Mohan Line : A Century of Discord” పుస్తక రచయిత ఎవరు ?
A)MM నర్వాణె
B)JJ సింగ్
C)బల్బీర్ సింగ్
D)SS దేశ్వాల్
Q)”సెర్వా వాక్” అనే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ రూపొందించింది ?
A)సీరమ్ ఇన్స్టిట్యూట్
B)భారత్ బయోటెక్
C)బయోలాజికల్ – E
D)శాంతా బయోటెక్
Q)ఢిల్లీలోని యువతకి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు అక్కడి ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదురుచుకుంది ?
A)NITI Ayog
B)CII
C)ILO
D)UNICEF