Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఇటీవల “శిరోమణి అవార్డు – 2022” పొందిన ఈ క్రింది ఏ వ్యక్తి ఎవరు ?

A)సుధా మూర్తి
B)నిర్మలా సీతారామన్
C)స్మృతి ఇరానీ
D)మిచెల్లీ పూనావాలా

View Answer
D

Q)ఫ్రీ ప్రైమరీ లెవెల్ లో “నూతన విద్యా విధానం – 2020” ని అమలు చేయనున్న భారత మొట్టమొదటి రాష్ట్రం ఏది ?

A)కర్ణాటక
B)ఉత్తరఖాండ్
C)మధ్య ప్రదేశ్
D)కేరళ

View Answer
B

Q)NIAB – “National Inistitute of Animal BioTechnology” ఎక్కడ ఉంది ?

A)చెన్నై
B)బెంగళూర్
C)పూణే
D)హైదరాబాద్

View Answer
D

Q)ఇటీవల “యూరో కరెన్సీ”ని ఆమోదించిన 20వ దేశం ఏది ?

A)ఉక్రెయిన్
B)బెలారస్
C)క్రొయేషియా
D)స్వీడన్

View Answer
C

Q)ఇండియాలో మొట్టమొదటి అధికారిక “మంకీ ఫాక్స్” కేసుని ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A)కర్ణాటక
B)మహారాష్ట్ర
C)ఉత్తర ప్రదేశ్
D)కేరళ

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!