Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)”అభ్యోమ్” అనే ఎయిరో స్పేస్ స్టార్టర్ సంస్థకి ఈ క్రింది ఏ సంస్థ సహాయం చేయనుంది ?

A)బిట్స్ పిలానీ – హైదరాబాద్
B)ఐఐటీ – హైదరాబాద్
C)ఐఐటీ – మద్రాస్
D)ఐఐ ఎస్ సి – బెంగళూర్

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల “అగ్నికుల్ ” అనే “3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ఫెసిలిటీ”ని ప్రారంభించారు.
2. ఐఐటి – మద్రాస్ క్యాంపస్ లో “అగ్నికుల్ ” ను ప్రారంభించారు.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)”Global Findex Database – 2021″ అనే రిపోర్ట్ ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A)IMF
B)WTO
C)NDB
D)World Bank

View Answer
D

Q)ఇండియాలో మొట్టమొదటి “E – వేస్ట్ ఎకో పార్క్ ” ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A)వడోదర
B)ఢిల్లీ
C)ఇండోర్
D)గాంధీ నగర్

View Answer
B

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ప్రస్తుత రిజిస్ట్రార్ జనరల్ & సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా – వివేక్ జోహ్రీ.
2.”RGI- రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా” అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది.

A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!