Q)ఈ క్రింది ఏ సంస్థ “కొత్త సెన్సస్ డాటా వర్క్ స్టేషన్” ని ఇటీవల ప్రారంభించింది ?
A)ఐఐటీ – మద్రాస్
B)ఐఐపిఎస్ – ముంబయి
C)ఐఐటీ – ఢిల్లీ
D)ఐఐఎస్ సి – బెంగళూర్
Q)”National Rail and Transportation Inistitute – NRTI” ఎక్కడ ఉంది ?
A)కాన్పూర్
B)వడోదర
C)ఇండోర్
D)చిత్తరంజన్
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “తరంగా హిల్ – అంబాజీ- అబు రోడ్” అనే ప్రాంతాలను కలిపే రైల్ లైన్ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2. గుజరాత్ లో “గతి శక్తి యూనివర్సిటీ” ఆమోదానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు
Q)”ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2016లో ప్రారంభించారు
2. పంట బీమా కల్పించే ఈ పథకంలో ఖరీఫ్ పంటలకి 2 % రబీ పంటలకి 1.5%హార్టికల్చర్, వాణిజ్య పంటలకి 5% ప్రీమియంను (మొత్తం పంట ఖర్చులో) చెల్లించాలి.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)ఇటీవల “ధర్మ చక్ర డే – 2022” ఉత్సవాలు ఎక్కడ జరిగాయి ?
A)సాంచీ
B)సారనాథ్
C)లుంబిని
D)బోధ్ గయా