Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)”I 2 U 2 ” సమ్మిట్ అనేది తరచుగా ఇటీవల వార్తలో వినబడుతుంది. ఈ సమ్మిట్ ఏ దేశాల మధ్య జరిగింది ?

A)ఇండియా – ఇజ్రాయిల్ – యూకె – యుఎస్ఏ
B)ఇండియా – ఇండోనేషియా – యూఏఈ – యుఎస్ ఏ
C)ఇండియా – ఇజ్రాయిల్ – యూఏఈ – యు ఎస్ ఏ
D)ఇండియా – ఐర్లాండ్ – యూఏఈ- యుఎస్ఏ

View Answer
C

Q)NIRF – 2022 ర్యాంకింగ్స్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది.
2.ఇందులో ఓవరాల్ గా మొదటి 5 స్థానాల్లో నిలిచిన సంస్థలు ఐఐటి – మద్రాస్, ఐఐఎస్ సి – బెంగళూరు, ఐఐటి – బాంబే, ఐఐటి – ఢిల్లీ, ఐఐటి – కాన్పూర్.

A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది

View Answer
A

Q)SCO – “షాంఘై కో – ఆపరేషన్ ఆర్గనైజేషన్” లో చేరనున్న రెండు కొత్త దేశాలు ఏవి ?

A)ఇరాన్, బెలారస్
B)ఇరాన్, టర్కీ
C)సౌదీ అరేబియా, యు ఏ ఈ
D)యుఎఈ, బెలారస్

View Answer
A

Q)”వర్క్ ఫ్రమ్ హోమ్” ని ఒక హక్కుగా ఇటీవల ఈ క్రింది ఏ దేశం గుర్తించనుంది ?

A)నార్వే
B)డెన్మార్క్
C)స్వీడన్
D)నెదర్లాండ్స్

View Answer
D

Q)”లాక్ హీడ్ హైపర్ సోనిక్ మిస్సైల్స్” ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది ?

A)నార్త్ కొరియా
B)ఫ్రాన్స్
C)ఇజ్రాయెల్
D)యుఎస్ ఏ

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
1 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!