Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ప్రపంచంలో అత్యంత వేగవంతమైన గ్రాఫిక్స్ “DRAM – Dynamic Random Access Memory (డీ రామ్)” చీప్ ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A)ఇంటెల్
B)క్వాల్ కమ్
C)యాపిల్
D)సామ్ సంగ్

View Answer
D

Q)”World Youth Skills Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2014లో UNGA గుర్తించి ప్రతి సంవత్సరం జూలై 15న జరుపుతుంది
2. 2022 థీమ్ :- “Transforming Youth Skills for the Future”.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఇటీవల ఇండియాలో మొట్టమొదటిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేసిన “లిథియం అయాన్ సెల్” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A)Ather
B)Ola
C)Hero
D)Amar Raja

View Answer
B

Q)ప్రముఖ డెన్మార్క్ సంస్థ అయిన “BASE Life Sciences” ని ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ సంస్థ కొనుగోలు చేసింది ?

A)ఇన్ఫోసిస్
B)రిలయన్స్
C)అదానీ
D)సన్ షా రాశి

View Answer
A

Q)మహారాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ వ్యక్తులకి మధర్ థెరిస్సా మెమోరియల్ అవార్డు ని ఇటీవల ప్రధానం చేసింది ?

A)దియో మీర్జా, సుస్మితా సేన్
B)దియో మీర్జా, అఫ్రోజ్ షా
C)నీతా అంబానీ, ఫాల్గుణి నాయర్
D)కిరణ్ మజుందార్ షా, నిర్మలా సీతారామన్

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
26 − 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!