Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)బ్రిటిష్ పార్లమెంట్ ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ క్రీడాకారుడిని సత్కరించింది ?

A)నీరజ్ చోప్రా
B)సచిన్ టెండూల్కర్
C)సౌరవ్ గంగూలీ
D)రాహుల్ ద్రావిడ్

View Answer
C

Q)ఇటీవల కోల్ కత్తాలో ప్రారంభించిన “P17A”రకం యుద్ధ నౌక పేరేంటి ?

A)విక్రాంత్
B)విరాట్
C)కరంజ్
D)ధునగిరి

View Answer
D

Q)దేశంలో సొంత ఇంటర్నెట్ సేవలు ఏర్పాటు చేసుకోబోతున్న మొదటి రాష్ట్రం ఏది ?

A)కేరళ
B)గుజరాత్
C)గుజరాత్
D)కర్ణాటక

View Answer
A

Q)పోలాండ్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ద సమయంలో శరణార్థులకి సహాయం చేసినందుకు ఇటీవల ఈ క్రింది ఏ మహారాజులని గౌరవించింది ?

A)జునాఘడ్, హైదరాబాద్
B)జామ్ నగర్, కొల్వాపూర్
C)పటియాలా, బరోడా
D)ట్రావెన్ కోర్, మైసూర్

View Answer
B

Q)”మిషన్ శక్తి” పథకం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని ఇటీవల స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2.ఈ పథకం స్త్రీల భద్రత, స్త్రీ సాధికారిత కోసం ఏర్పాటు చేయబడినది.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
26 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!