Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. జూలై 1st ని “GST Day” గా జరుపుతారు
2. 2017 జూలై 1 న GST అమల్లోకి వచ్చిన రోజునే GST Day గా జరుపుతారు.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల PACS లను కంప్యుటరైజేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం2516 కోట్లు కేటాయించింది ఇందులో కేంద్రప్రభుత్వవాటా1528కోట్లు
2.ఈ నిధుల ద్వారా దేశంలో పనిచేస్తున్నదాదాపు 63000 PACSలను వచ్చే ఐదేళ్లలో కంప్యూటరీ కరించి వాటిని జాతీయ స్థాయి CAS లోకి తీసుకొస్తారు

A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది

View Answer
A

Q)ఇటీవల ఇస్రో ప్రయోగించిన రాకెట్ ఏది?

A)PSLV C – 56
B)PSLV C – 53
C)PSLV C – 48
D)PSLV C – 49

View Answer
B

Q)”QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్-2023″ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇందులో మొదటి 5 స్థానాల్లో నిలిచిన నగరాలు-లండన్, సీయోల్,మ్యూనిచ్,జూరిచ్,మెల్ బోర్న్
2.ఇండియా నుండి ముంబై-103,బెంగళూరు-114, చెన్నై -125,న్యూఢిల్లీ – 129 స్థానాల్లో నిలిచాయి.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)”CII క్వాలిటీ రత్న అవార్డు – 2021″ అవార్డుని ఇటీవల ఎవరికి అందజేశారు?

A)అజీమ్ ప్రేమ్ జీ
B)అశోక్ సూతా
C)శివ్ నాడార్
D)దిలీప్ సంఘ్వీ

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
22 + 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!