1162 total views , 6 views today
Q)విశాఖపట్నంలో ఇటీవల డీ కమిషన్ చేసిన నావల్ షిప్ పేరేంటి ?
A)INS – కరంజ్
B)INS – సరయు
C)INS – సాత్పురా
D)INS – సింధు ధ్వజ్
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 100 మీటర్ల విభాగంలో అమెరికాకి చెందిన “ఫ్రెడ్ కేర్లీ” విజేతగా నిలిచారు.
2.సింగపూర్ లో జరిగిన “సింగపూర్ ఓపెన్ సూపర్ 500″బ్యాట్మెంటన్ సింగిల్స్ లో పీవీ సింధు విజేతగా నిలిచింది.
A)1 మాత్రమే సరైంది
B)మాత్రమే సరైం
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు
Q)మానవుడు రోజుకి సగటున 7570 లీటర్ల గాలిని తీసుకుంటాడని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ తెలిపింది?
A)WHO
B)AIIMS
C)International Air Quality Organistion
D)American Lung Association
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ – జూన్ 17.
2.నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే – జూలై 18.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు
Q)ఇటీవల SCO యొక్క కల్చరల్ & టూరిజం రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు ?
A)షాంఘై
B)ఇస్లామాబాద్
C)అహ్మదాబాద్
D)వారణాశి