Q)వినియోగదారులలో అవగాహన పెంచేందుకు ఇటీవల ఈ క్రింది ఏ “మస్కట్” ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A)జనహిత
B)జనధర్మ
C)జాగృతి
D)జనవాహిని
Q)ఇండియాలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A)చెన్నై
B)కోల్ కత్తా
C)ముంబయి
D)వారణాశి
Q)MSME మంత్రి నారాయణ్ రాణె ఇటీవల ప్రారంభించిన మొబైల్ ఎలక్ట్రిక్ చార్జింగ్ ప్లాట్ ఫాం పేరేంటి ?
A)Electro – Charge
B)New Electro
C)Repos Pay
D)Lazy pay
Q)”SCO – షాంఘై కో ఆపరేషన్” గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2001లో ప్రారంభించారు.
2. దీని ప్రధాన కార్యాలయం “షాంఘై” లో ఉంది.
3. ఇందులో ప్రస్తుత సభ్యదేశాలు – ఇండియా,చైనా,పాకిస్తాన్,రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్.
A)1, 2
B)2, 3
C)1, 3
D)ఏదీ కాదు
Q)ప్రస్తుత రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎవరు ?
A)అజయ్ భూషణ్ పాండే
B)బి ఎస్ పాండియన్
C)నితిన్ గుప్తా
D)అజయ్ భట్