Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది ఏ ఆర్టికల్ భారత రాష్ట్రపతి ఎన్నికల గురించి తెలుపుతుంది ?

A)61
B)62
C)55
D)66

View Answer
C

Q)G – 20 3వ ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?

A)రోమ్
B)యుఎఈ – దుబాయ్
C)బాలీ
D)మెల్ బోర్న్

View Answer
C

Q)ఇండియాలో మొట్టమొదటి AI ఆధారిత లోక్ అదాలత్ ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?

A)రాజస్థాన్
B)కేరళ
C)తెలంగాణ
D)కర్ణాటక

View Answer
A

Q)”The Dharma of Justice In the Sanskrit Epics” పుస్తక రచయిత ఎవరు ?

A)పండిట్ రవిశంకర్
B)రూత్ వనిత
C)బాబా రాందేవ్
D)జగ్గీ వాసుదేవ్

View Answer
B

Q)NSE – “నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్” MD & CEO గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)సమంత్ కుమార్ గోయల్
B)ఆశిష్ కుమార్ చౌహాన్
C)విక్రమ్ లిమాయే
D)K.R త్యాగి

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
30 − 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!