Q)ఇటీవల మొట్టమొదటిసారిగా “Annual Human Rights” అనే రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A)Amazon
B)ILO
C)UNHRC
D)Meta (Face book)
Q)పంటల కీటకాలను మానిటర్ చేసేందుకు సింజెంటా ఇండియా సంస్థ, ఈ క్రింది ఏ సంస్థతో కలిసి బయోడైవర్సిటీ సెన్సార్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది ?
A)ఐఐటీ – మద్రాస్
B)ఐఐటీ – రోపార్
C)ఐఐటీ – కాన్పూర్
D)ఐఐటీ – ఢిల్లీ
Q)2025 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి ?
A)టోక్యో
B)న్యూయార్క్
C)లండన్
D)పారిస్
Q)ఇటీవల జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో మహిళల 100మీటర్ల పరుగు పందెంలో విజేత ఎవరు ?
A)ఎలీనా థాంప్సన్
B)షెరికా జాక్సన్
C)షెరికా జాక్సన్
D)థామస్ హేలీ
Q)ఇటీవల జరిగిన “పారాసిన్ ఓపెన్ – A ” చెస్ కాంపిటీషన్ లో ఎవరు విజేతగా నిలిచారు ?
A)D. గుకేష్
B)విశ్వనాథన్ ఆనంద్
C)R. ప్రజ్ఞానంద
D)అర్జున్ ఎరగైసి