Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఇటీవల”Made in India” లో భాగంగా రూపొందించిన మొట్టమొదటి సర్జికల్ రోబోటిక్ సిస్టం ఏ హాస్పిటల్ ఇన్ స్టాల్/ ఏర్పాటు చేశారు ?

A)AIIAM – న్యూ ఢిల్లీ
B)లీలావతి హాస్పిటల్ – ముంబయి
C)అపోలో హైదరాబాద్
D)రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ – న్యూ ఢిల్లీ

View Answer
D

Q)”Expat Insider Rankings – 2022″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని WEF విడుదల చేసింది.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు – మెక్సికో, ఇండోనేషియా, తైవాన్.
3. ఇందులో ఇండియా ర్యాంక్ – 36.

A)1, 2
B)2, 3
C)1,3
D)1, 2, 3

View Answer
B

Q)2028 సమ్మర్ ఒలంపిక్స్ ఇక్కడ జరుగనున్నాయి?

A)లండన్
B)మాడ్రిడ్
C)అబుదాబి
D)లాస్ ఏంజిల్స్

View Answer
D

Q)ఇటీవల”అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్” లోకి చేర్చబడిన లీటన్ హేవిట్ట్ ఏ దేశానికి చెందినవాడు?

A)యుఎస్ ఏ
B)యుకె
C)ఆస్ట్రేలియా
D)ఫ్రాన్స్

View Answer
C

Q)”BCCI ఎథిక్స్ ఆఫీసర్” గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A)ఇందు మల్వోత్రా
B)DK జైన్
C)వినీత్ శరణ్
D)AK వినోద్ రాయ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!