Q)ఏషియా జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 45 కేజీల మహిళల స్వర్ణం ఇటీవల గెలిచిన భారత క్రీడాకారిణి ఎవరు?
A)నిషాద్
B)హర్షద్ గరుడ్
C)సాక్షి సింగ్
D)జ్యోతికా
Q)వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల ట్రిపుల్ జoడ్ లో స్వర్ణ పతకం ఎవరు గెలిచారు?
A)యులిమర్ రోజాస్ (వెనిజులా)
B)రికెట్స్ (జమైకా)
C)ఎలీనా థాంప్సన్ (యుఎస్ ఏ)
D)టోరీ ఫ్రాంక్లిన్ (యుఎస్ ఏ)
Q)ఈ క్రింది ఏ వ్యక్తికి సి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం అవార్డుని ఇటీవల ఇవ్వనున్నారు?
A)నందిని సిధారెడ్డి
B)గోరేటి వెంకన్న
C)ప్రతిభా రాయ్
D)ప్రతిభా రాయ్
Q)ఇటీవల”కనీస మద్దతు ధర” మీద సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 29 మందితో కూడిన కమిటీ అధ్యక్షుడు ఎవరు?
A)VK పాల్
B)విజయ్ సంప్లా
C)నరేంద్ర సింగ్ తోమర్
D)సంజయ్ అగర్వాల్
Q)NSCSTI – “నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
A)న్యూ ఢిల్లీ
B)పూణే
C)ముస్సోరి
D)డెహ్రడూన్