1186 total views , 1 views today
Q)ఇండియన్ నేవీ కోసం ఏర్పాటు చేసిన “SPRINT Challenges ” ప్రోగ్రాo ని ఇటీవల ఎవరు ప్రారంభించారు?
A)రాజ్ నాథ్ సింగ్
B)హరి కుమార్
C)నరేంద్ర మోడీ
D)అమిత్ షా
Q)CSIR – CECRI సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి PPP విధానంలో ఇండియాలో మొట్టమొదటి భారీ లిథియం అయాన్ సెల్ ఉత్పత్తిని ఇటీవల ప్రారంభించనుంది?
A)Ola Electric
B)GODI
C)Ather
D)EXIDE
Q)”The Resilient Entrepreneur” పుస్తక రచయిత ఎవరు?
A)ధృతి షా
B)ఫాల్గుణి నాయర్
C)అజీం ప్రేమ్ జీ
D)శివ నాడార్
Q)ఈ క్రింది ఏ వ్యక్తికి కేరళ ప్రభుత్వం “జెసి డానియేల్ అవార్డు – 2021” ఇటీవల ప్రధానం చేసింది?
A)మమ్ముట్టి
B)ప్రియదర్శన్
C)మోహన్ లాల్
D)KP కుమారన్
Q)ఈ క్రింది వానిలో సరైనవి ఏవి?
1. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ లో ఎలాన్ మస్క్, బెర్నార్డ్ అర్నాల్ట్, జెఫ్ బెజోస్ మొదటి స్థానాల్లో ఉన్నారు.
2. ఈ బిలియనీర్స్ లిస్ట్ లో “గౌతమ్ అదాని” నాలుగవ స్థానంలో నిలిచారు.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరియైనవే
D)ఏదీ కాదు