Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల BIRAC సంస్థ” ఇండియా బయో ఎకనామి రిపోర్టు”- 2022 ని విడుదల చేసింది.
2. ఈ రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి ఇండియాలో బయో ఎకనామి 300 బిలియన్ డాలర్లకు చేరనుంది.

A)1 మాత్రమే సరైనది
B)2 మాత్రమే సరైనది
C)1,2 సరైనవి
D)ఏది కాదు

View Answer
C

Q)ఈ క్రింది ఏ కమిషన్ సూచనల మేరకు” UPSC” యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేశారు?

A)హంటర్ కమీషన్
B)సైమన్ కమీషన్
C)మెకాలే కమీషన్
D)లీ కమీషన్

View Answer
D

Q)ఇటీవల KVIC – ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?

A)అనూప్ మిశ్రా
B)PC మోడీ
C)మనోజ్ కుమార్
D)అజయ్ భట్

View Answer
C

Q)” Happiness classes ” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది?

A)మహారాష్ట్ర
B)కేరళ
C)తెలంగాణ
D)ఢిల్లీ

View Answer
D

Q)”నషా ముక్త్ భారత్ అభియాన్” పథకాన్ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది?

A)హోం
B)సామాజిక న్యాయం సాధికారత
C)రక్షణ
D)ఆర్థిక

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
3 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!