Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరియైనది.
1.SCM – స్మార్ట్ సిటీ మిషన్ ప్రోగ్రాం ని “2015, జూన్,25 ” న ప్రారంభించారు
2. ప్రస్తుతం 2022 జూలై నాటికి స్మార్ట్ సిటీ ఫండ్ అత్యధికంగా ఉపయోగించుకున్న రాష్ట్రాల జాబితలో “తమిళనాడు” నిలిచింది.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవి
D)ఏది కాదు

View Answer
C

Q)ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం డెలాయిట్ ఇండియాని తమ రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల కి ఆర్థికంగా ఎదిగేందుకు సూచనలు ఇచ్చేందుకు నియమించింది?

A)UP
B)మహారాష్ట్ర
C)పశ్చిమ బెంగాల్
D)గుజరాత్

View Answer
A

Q)స్వనీర్బర్ నారి (Swanirbhar Nari) పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A)UP
B)మహారాష్ట్ర
C)అస్సాం
D)MP

View Answer
C

Q)”World Chess Day” ఏ రోజున జరుపుతారు?

A)July, 21
B)July, 19
C)July, 23
D)July, 20

View Answer
D

Q)” Beyond The misty Veil, Temple Tales of Uttarkhand ” పుస్తక రచయిత ఎవరు?

A)ఆరాధన జోహ్రి
B)హరీష్ రావత్
C)వివేక్ జిహ్రి
D)నిరుపమా రావు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!