Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ప్రఖ్యాత Bosch సంస్థ ఇటీవల ఇండియాలో “Smart” క్యాంపస్ ని ఈ నగరంలో ప్రారంభించింది?

A)బెంగళూర్
B)హైదరాబాద్
C)పూణే
D)న్యూ ఢిల్లీ

View Answer
A

Q)GAIL – గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A)నవీన్ జిందాల్
B)సందీప్ కుమార్ గుప్తా
C)నితిన్ గుప్తా
D)Pk గోయల్

View Answer
B

Q)ఇటీవల CRISIL (క్రిసెల్) సంస్థ FY 23 (2022 – 23) సంవత్సరంలో “భారత GDP వృద్ధి రేటు ఎంత ఉంటుందని తెలిపింది?

A)7. 3 %
B)7. 5 %
C)8. 2 %
D)8. 1 %

View Answer
A

Q)”షెoడుర్నీ వైల్డ్ లైఫ్ శాంక్షుయారీ” ఏ రాష్ట్రంలో ఉంది?

A)కేరళ
B)అస్సాం
C)అరుణాచల్ ప్రదేశ్
D)మధ్య ప్రదేశ్

View Answer
A

Q)ప్రస్తుత “జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా” డైరెక్టర్ ఎవరు?

A)నితిన్ గుప్తా
B)AK గోయెల్
C)రజనీష్ కుమార్
D)ధృతి బెనర్జీ

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!