Q)ఇండియాలో ” వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (VLTD) ” ని ప్రవేశ పెట్టనున్న మొదటి రాష్ట్రం ఏది?
A)హిమాచల్ ప్రదేశ్
B)ఢిల్లీ
C)పంజాబ్
D)మహారాష్ట్ర
Q)”హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ – 2022 ” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది.
1. దీనిని లండన్ కేంద్రంగా పనిచేసే ” హీన్లీ & పార్టనర్స్”సంస్థ విడుదల చేస్తుంది.
2. ఈ ఇండెక్స్ లో మొదటి స్థానంలో జపాన్, రెండవ స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా ఉన్నాయి.
A)1, మాత్రమే సరైంది
B)2, మాత్రమే సరైంది
C)1,2 సరైనవే
D)ఏదీ కాదు
Q)”Innovation Index – 2021″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని నీతి అయోగ్ విడుదల చేసింది.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు వరుసగా కర్ణాటక, తెలంగాణ, హర్యానా.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఈ క్రింది ఏ రాష్ట్రం లోని పవర్ సెక్టార్ సంస్కరణలకి 200 మిలియన్ల ఆర్థిక సహాయం చేయనుంది?
A)హిమాచల్ ప్రదేశ్
B)గుజరాత్
C)మధ్య ప్రదేశ్
D)ఉత్తర ప్రదేశ్
Q)ప్రస్తుత NDB – “న్యూ డెవలప్మెంట్ బ్యాంక్” అధ్యక్షులు ఎవరు?
A)KV కామత్
B)తకేహికో నకాడో
C)బాన్ కీ మూన్
D)మార్కోస్ ప్రడో ట్రోయిజో