1160 total views , 4 views today
Q)ఇండియాలో మొట్టమొదటి మానవ ప్యాసింజర్ డ్రోన్ పేరేంటి?
A)మానవ్
B)వరుణ
C)మానుష్
D)హీమంత
Q)”International Moon Day” ఏ రోజున జరుపుతారు?
A)జూలై 20
B)జూలై 19
C)జూలై 18
D)జూలై 22
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “Human Space Flight Expo” ని ISRO చైర్మన్ S.సోమనాథ్ ప్రారంభించారు.
2. బెంగళూర్ లోని జవహర్ లాల్ నెహ్రూ ప్లానెటోరియంలో ఈ ప్రోగ్రాం ని ప్రారంభించారు.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)”Viva Engage” అనే యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A)Google
B)IBM
C)Amazon
D)Microsoft
Q)FIH తాత్కాలిక ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A)హిమంత బిశ్వ వర్మ
B)సైఫ్ అహ్మద్
C)వసీమ్ జాఫర్
D)నరిందర్ బాత్రా