Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)షేక్ మహమ్మద్ సబా ఆల్ సలీం ఇటీవల ఈ క్రింది ఏ దేశ ప్రధానిగా నియామకం అయ్యారు?

A)జోర్డాన్
B)యుఎఈ
C)సౌదీ అరేబియా
D)కువైట్

View Answer
D

Q)”68వ జాతీయ చలనచిత్ర అవార్డులు – 2022″గూర్చి ఈక్రింది వానిలో సరైనవి ఏవి?
1.Best Film – సురరై పొట్రు.
2.Best Director – KRసచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియానుమ్).
3.Best Actor – సూర్య (సురరై పొట్రు), అజయ్ దేవ్ గవ్ (తానాజీ).

A)1, 2
B)2, 3
C)1, 3
D)1, 2, 3

View Answer
D

Q)68వ జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుపొందిన తెలుగు చిత్రాల గురించి సరైన వాక్యాలను గుర్తించండి?
1.Best Music Director – SS థమన్ (అలవైకుంఠపురంలో).
2.Best Choreography – నాట్యం.
3.Best Feature Film (telugu) + కలర్ ఫోటో.

A)1, 2
B)2, 3
C)1, 3
D)1, 2, 3

View Answer
D

Q)”Digital Banks” అనే రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది?

A)RBI
B)NITI Ayog
C)IMF
D)WTO

View Answer
B

Q)”Remittance Inflows – 2021″ రిపోర్ట్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని WHO విడుదల చేసింది.
2. అత్యధికంగా రిమిట్టన్స్ లు పొందిన దేశాల జాబితాలు ఇండియా (87బిలియన్ డాలర్లు) మొదటి స్థానంలో నిలిచింది.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!