Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఇటీవల కార్గిల్ యుద్ధానికి స్మారకంగా మోటార్ సైకిల్ యాత్రని ఏ సంస్థ /ఏ విభాగం ప్రారంభించింది?

A)ఇండియన్ ఆర్మీ
B)ఇండియన్ నేవీ
C)బిఆర్ ఓ
D)ఐటిబిపి

View Answer
A

Q)ఇటీవల విడుదల చేసిన ఊక్లా స్పీడ్ టెస్ట్ “గ్లోబల్ ఇండెక్స్ – 2022″లో ఇండియా ర్యాంక్ ఎంత?

A)125
B)118
C)130
D)114

View Answer
B

Q)”PM వయ వందన యోజన పథకం” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2017 లో ప్రారంభించారు.
2. ఇది ఒక కనీస పెన్షన్ గ్యారoటీ పథకం

A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది

View Answer
A

Q)”ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ – 2022″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని నీతి అయోగ్ విడుదల చేసింది.
2. ఇందులో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కర్ణాటక, హర్యానా, తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)2022 – 23 సంవత్సరానికి గాను ADB భారత GDP వృద్ది రేటు ఇటీవల ఎంత ఉంటుందని తెలిపింది?

A)7. 2%
B)7. 9%
C)8. 1%
D)8. 3%

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
26 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!