Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)”గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ – 2022 ” అవార్డుని ఇటీవల ఎవరు గెలుపొందారు?

A)కైలాష్ సత్యార్థి
B)సతీష్ రెడ్డి
C)కౌశిక్ రాజశేఖర
D)నితిన్ గుప్తా

View Answer
C

Q)”World Brain Day” ఈరోజున జరుపుతారు?

A)జూలై 21
B)జూలై 22
C)జూలై 23
D)జూలై 19

View Answer
B

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. కామన్వెల్త్ గేమ్స్ – 2022 యొక్క మస్కట్ – “Perry the Bull”.
2. కామన్వెల్త్ గేమ్స్ – 2022 మస్కట్ ని”ఎమ్మా లౌ”రూపొందించింది.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇండియాలో అంతరించిపోయిన చిరుత పులిని ఆఫ్రికాలోని నమీబియా నుండి తీసుకొచ్చి ఇండియాలో తిరిగి ప్రవేశపెట్టనున్నారు.
2. ఈ చిరుతపులులను ఆఫ్రికా నుండి తీసుకొచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లోకి ప్రవేశపెడతారు.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)దాశరథి కృష్ణమాచార్య అవార్డ్ -2022 ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ప్రకటించింది?

A)తిరుమల శ్రీనివాసాచార్య
B)అనుమాండ్ల భూమయ్య
C)వేణు సంకొజు
D)ఎల్లురి శివరెడ్డి

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
27 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!