Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఈక్రింది మాల్ వేర్ వల్ల గూగుల్ ప్లే స్టోర్ దాదాపు 50 యాప్ లని డిలీట్ చేసిoది?

A)Ransome Ware
B)Kappa
C)Joker
D)Trojan Horse

View Answer
C

Q)ఇండియా ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో “సరిహద్దు క్రైమ్” లని తగ్గించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది?

A)బంగ్లాదేశ్
B)నేపాల్
C)భూటాన్
D)మయన్మార్

View Answer
A

Q)”నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్” ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది?

A)OSRO
B)Space X
C)Blue Arijin
D)NASA

View Answer
D

Q)”పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేట్ ఎంప్లాయిస్ క్యాష్ లెస్ మెడికల్స్ స్కీo” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A)మధ్య ప్రదేశ్
B)మహారాష్ట్ర
C)హర్యానా
D)ఉత్తర ప్రదేశ్

View Answer
D

Q)”International Moon Day” ఏ రోజున జరుపుతారు?

A)జూలై 20
B)జూలై 24
C)జూలై 22
D)జూలై 21

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
24 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!