Q)NIOT – “National Institute of Ocean Technology” ఎక్కడ ఉంది?
A)గోవా (పనాజీ)
B)హైదరాబాద్
C)చెన్నై
D)కాండ్లా
Q)ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల NIOT – సముద్రపు ఉప్పునీటి నుండి మంచినీటిని (LTTD) అనే టెక్నాలజీ ద్వారా తయారు చేసింది.
2.LTTD ద్వారా పనిచేసే మూడు వాటర్ ప్లాంట్ లని NIOT కవరత్తి, అగతి, మినికాయ్ అభివృద్ధి చేసింది.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు
Q)అంటార్కిటికాలో భారత్ ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రాలు ఏవి?
1. దక్షిణ గంగోత్రి
2. మైత్రి
3. గంగోత్రి
4. భారతి
A)1, 3, 4
B)2, 4
C)1, 2, 3
D)1, 2, 3, 4
Q)ప్రస్తుత “World Food Programme ” డైరెక్టర్ ఎవరు?
A)క్యూ డొంగ్యో
B)మేరియా థెరిస్సా
C)అబ్దుల్ రహీమ్ సిద్ధిఖీ
D)గీతా గోపీనాథ్
Q)క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇండియాలో “ఇన్ కమ్ ట్యాక్స్ డే” ని ప్రతి సంవత్సరం జూలై 24న CBDT జరుపుతుంది.
2. ఇండియాలో ఇన్ కమ్ ట్యాక్స్ ని 24, జూలై 1860లో సర్ జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది