Q)ఇండియాలో “VLTD – వెహికిల్ లోకేషన్ ట్రాకింగ్ డివైజ్” ని ప్రవేశ పెట్టనున్న మొదటి రాష్ట్రం ఏది?
A)కర్ణాటక
B)కేరళ
C)పంజాబ్
D)హిమాచల్ ప్రదేశ్
Q)”Violent Fraternity: Indian Political Thought in the Global Age” పుస్తక రచయిత ఎవరు?
A)M. వెంకయ్య నాయుడు
B)LK అద్వానీ
C)శృతి కపిలా
D)నిరుపమా రావు
Q)ఈ క్రింది వానిలో సరియైనది?
1. ఇటీవల DCGI ఇండియాలో మొదటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన MRNA వ్యాక్సిన్ కి ఆమోదం తెలిపింది
2. ఈ MRNA వ్యాక్సిన్ ని పూనే కేంద్రంగా పనిచేసే “జెన్నోవ బయో ఫార్మా స్యుటికల్స్” సంస్థ తయారు చేసింది
A)1 మాత్రమే సరైనది
B)2 మాత్రమే సరైనది
C)1,2 సరైనవి
D)ఏదీ కాదు
Q)ఇటీవల (జూలై 2022) UAE ఈ క్రింది ఏ వ్యక్తికి “గోల్డెన్ వీసా” ని ప్రకటించింది?
A)మమ్ముట్టి
B)మోహన్ లాల్
C)రజనీకాంత్
D)కమల్ హాసన్
Q)ఇటీవల International Association of ports and Harbors (IAPH) కి భారత ప్రతినిధిగా ఎవరు వ్యవహరించనున్నారు?
A)పీయస్ గోయల్
B)కిరణ్ రిజిజు
C)ఎన్నరసు కరునేషన్
D)మన్సుఖ్ మండవీయ