Q)ఇండియాలో ” హర్ ఘర్ జల్ ” సర్టిఫికెట్ పొందిన మొదటి జిల్లా ఏది?
A)భువనేశ్వర్
B)పూరీ
C)ఇండోర్
D)బుర్హాన్ పూర్
Q)”జల్ జీవన్ మిషన్ (JJM) ” పథకం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని 2019లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. 2024 నాటికల్లా ప్రతి ఇంటికి నల్ల నీటిని ఇచ్చేందుకు ఈ పథకం ప్రారంభించారు.
A)1, 2 సరైనది
B)1 మాత్రమే సరైనవి
C)2 మాత్రమే సరైనవి
D)ఏదీ కాదు
Q)మొట్టమొదటి ఖేలో ఇండియా ఫెన్సింగ్ వ్రమెన్స్ లీక్- 2022 ఎక్కడ జరుగుతుంది?
A)చెన్నై
B)న్యూఢిల్లీ
C)పంచకుల
D)ఇండోర్
Q)ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.USAలోని యుజీవ్ లో జరుగుతున్న వరల్డ్ అధ్లేటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో 88.13మీ,, దూరం విసిరి రజతం గెలిచాడు.
2.గ్రెనడా కి చెందిన అండర్స్ న్ పీటర్స్,90.54మీ,, దూరం జావెలిన్ త్రో విసిరి స్వర్ణం గెలిచాడు.
A)1 మాత్రమే సరైనవి
B)2 మాత్రమే సరైనవి
C)1, 2 సరైనవి
D)ఏదీ కాదు
Q)ఇండియాలో మొట్టమొదటి ” Brain Health Clinic” ని ఎక్కడ ప్రారంభించారు?
A)బెంగళూర్
B)హైదరాబాద్
C)పూణే
D)న్యు ఢిల్లీ