Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)IDA – ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కి అధికారిక స్పాన్సర్ (Official Sponsor) గా ఈ క్రింది ఏ సంస్థ వ్యవహరించనుంది?

A)Paytm
B)TATA
C)Adani Sportsline
D)Byju's

View Answer
C

Q)స్పెయిన్ లో జరిగిన 41వ ” villa de Benasque International Open Chess tournament” విజేత ఎవరు?

A)D. గుకేష్
B)అరవింద్ చిదంబరం
C)R. ప్రజ్ఞనంద
D)రౌనక్ సాధ్వానీ

View Answer
B

Q)ఇటీవల “Most Preferred Workplace – 2022” అవార్డు/గుర్తింపు ని ఏ సంస్థ గెలుచుకుంది?

A)IOCL
B)SAIL
C)TATA
D)NTPC

View Answer
D

Q)”ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ – 2022 “F1 విజేత ఎవరు?

A)మ్యాక్స్ వేర్ స్టాపెన్
B)లేక్ లెర్క్
C)హామిల్టన్
D)సెబాస్టియన్ వెటెల్

View Answer
D

Q)ఈ క్రింది వానిలో సరియైనది ఏది? <>br?
1. ఇటీవల ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ పిల్లల కోసం ” వ్యాక్సినేషన్ సెంటర్ “ని ప్రారంభించారు.
2.ఇటీవల AIIA న్యూఢిల్లీలో సర్బానంద సోనోవాల్ ” బాల రక్ష ” అనే మొబైల్ యాప్ ని ప్రారంభించారు.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1,2 సరైనవి
D)ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
21 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!