Q)”Gandhi and the Champaran Satyagraha: Selected Readings ” పుస్తకo/సంకలం ఎవరు చేశారు?
A)రాజేష్ తల్వార్
B)గోపాల కృష్ణ గాంధీ
C)సురంజన్ దాస్
D)గౌతమ్ చింతామణి
Q)”White Backed Vulture & Long – Billed Vulture” (రాబందులు) ఈ క్రింది ఏ వైల్డ్ లైఫ్ శాంక్షుయరీలో ఎక్కువగా కనిపిస్తాయి?
A)పోబితోరా
B)కోరింగా
C)పన్నా
D)మానస
Q)ఇండియాలో “ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్” ఎవరు ఏ సంస్థ విడుదల చేస్తుంది?
A)Ministry of Finance
B)NITI Ayog
C)RBI
D)IMF
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “UN – Habitat World Cities Report – 2022″ని UNO విడుదల చేసింది
2. ఈ రిపోర్ట్ ప్రకారం 2035 నాటికి భారత పట్టణ జనాభా 675 మిలియన్లకు చేరనుంది.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)ఇటీవల “ఉద్యమి భారత్” అనే ప్రోగ్రాం ఎక్కడ జరిగింది?
A)హైదరాబాద్
B)భోపాల్
C)పూణే
D)న్యూ ఢిల్లీ