1192 total views , 7 views today
Q)” హార్ ఘర్ తిరంగా” ప్రోగ్రాం ని ఎప్పుడు జరుపునున్నారు?
A)Aug, 7- 10, 2022
B)Aug, 13- 15, 2022
C)Aug, 1-10
D)Aug, 5-12, 2022
Q)ఇటీవల ఏ రాష్ట్రంలోని త్రాగునీటి ప్రాజెక్టు కోసం ADB (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్) 96 మిలియన్ డాలర్ల లోన్ ఇవ్వనుంది?
A)హిమాచల్ ప్రదేశ్
B)రాజస్థాన్
C)జార్ఖండ్
D)UP
Q)ఇటీవల పాలస్తీనా శరనేర్థాల కోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ఏజెన్సీ UNRWA కి ఇండియా ఎంత మొత్తంలో సహాయం చేసింది?
A)50 మిలియన్
B)2.5 మిలియన్
C)5 మిలియన్
D)7 మిలియన్
Q)ఇటీవల జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ సినిమా పుస్తకంగా నిలిచిన ” The longest Kiss” పుస్తక రచయిత ఎవరు?
A)రమేష్ బాలా
B)తరణ్ ఆదర్శ్
C)ప్రసూన్ జోషి
D)కి శ్వర్ దేశాయ్
Q)ఇటీవల చైనా అంతరిక్షంలోకి పంపించిన రెండవ స్పేస్ నూడ్యూల్ పేరేంటి?
A)Tianwen
B)Tiamhe -1
C)Wentian
D)Tianwen -2